IND vs NZ భారత్ చారిత్రాత్మక విజయం! *Cricket | Telugu OneIndia

2023-02-02 8,329

IND vs NZ - India clinch biggest ever T20I win, beat NewZealand by 168 runs to clinch series 2-1 | టీ20 చరిత్రలోనే టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా టీమిండియా నయాచరిత్రను లిఖించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను హార్దిక్ సేన 6-1తో కైవసం చేసుకుంది. మరోవైపు ఘోర పరాజయంతో న్యూజిలాండ్ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.



#National
#TeamIndia
#SuryaKumarYadav
#HardikPandya
#IndvsNZ
#Cricket

Videos similaires